Hello friends welcome to Telugu Tech Pro website friends in this article we are going to learn about whatsapp chat super trick nobody knows
whatsapp chat super trick nobody knows :
- ఫ్రెండ్స్ మీ దగ్గర మొబైల్ ఉన్నట్లయితే మీ మొబైల్లో తప్పకుండా వాట్సాప్ అయితే ఉండే ఉంటుంది.
- మీరు వాట్సాప్ వాడేవాళ్ళు అయితే మీకు ఒక రోజులో చాలా వాట్స్అప్లో మెసేజ్ అయితే వస్తూ ఉంటాయి కానీ నీకు ఆ విధంగా మెసేజ్ వచ్చినప్పుడు మీరు తప్పకుండా వాట్సాప్ ని ఓపెన్ చేయవలసి ఉంటుంది.
- తర్వాత మాత్రమే మీరు ఆ మెసేజ్ చదవగలుగుతారు అలాగే మెసేజ్ కి మెసేజ్ కూడా ఇవ్వరు అన్నమాట.
- ఫ్రెండ్స్ అలా కాకుండా మీకు ఎప్పుడైనా సరే వాట్సాప్ లో మెసేజ్ వచ్చినట్లయితే మీరు వాట్సాప్ ని ఓపెన్ చేయకుండానే నా మెసేజ్ ని ఎలా చదవాలి.
- అలాగే ఆ మెసేజ్ కి ఏ విధంగా రిప్లై ఇవ్వాలి అని దాని గురించి ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం.
We need any application :
- ఫ్రెండ్స్ మీరు ఒక చిన్న అప్లికేషన్ని ఉపయోగించినట్లయితే మీరు మీ వాట్సాప్ ను ఓపెన్ చేయకుండానే మీ వాట్సాప్ లో వచ్చే మెసేజ్ కి రిప్లై ఇవ్వచ్చు.
- అలాగే మెసేజ్ కూడా చదవచ్చు ఈ విధంగా మీరు పడుకోవాలి అనుకుంటే దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ వాడవలసి ఉంటుంది మీరు ఆ అప్లికేషన్ ఏంటి అని ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి .
- అప్లికేషన్ లో ఏం చాటింగ్ చేసినట్టు అయితే మనం కూడా వాట్సాప్ ను ఓపెన్ చేయకుండానే చాలా సులభంగా వాట్సాప్ లో వచ్చిన మెసేజ్ ని చూడవచ్చు .
- అలాగే వాటికి రిప్లై ఇవ్వచ్చు అని నీవు ఎక్కడ వెళ్లవలసిన అవసరం లేదు ఎందుకంటే అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో నేను కింద ఇస్తాను మీరు అక్కడి నుంచి లేచి చదువుకో నేర్చుకోవచ్చు .
- అలాగే ఆ అప్లికేషన్ కి సంబంధించిన లింకు కూడా ఈ బ్లాగ్ చివరన ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి.
How to download the application :
- మీరు ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్ గా మీ మొబైల్ లో ఉన్న ప్లే స్టోర్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి.
- తర్వాత అందులో కుడి వైపు పై భాగంలో చూసినట్లైతే మీకు ఒక సెర్చ్ బటన్ కనిపిస్తుంది దానిపైన మీరు ప్రెస్ చేయగానే మీకు WHATSAPP BUBBLE CHAT టైప్ చేయండి .
- మీకు ఈ అప్లికేషన్ కనిపిస్తుంది అప్లికేషన్ కిందనే మీకు ఇన్స్టాల్ అనే ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన మీరు ప్రెస్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ అయిపోతుంది.
- మీరు చాలా సులభంగా ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి వాడుకోవచ్చు అప్లికేషన్ ఇప్పటివరకు చాలా మంది డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారు ప్రయత్నించండి.