how to count things from photo in mobile :
- ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే మీ మొబైల్ లో ఒక కెమెరా ని ఉపయోగించి ఏదైనా ఫోటో తీసినప్పుడు ఆ ఫోటో లో ఎన్ని వస్తువులు ఉన్నాయి అని మీరు లెక్క పెట్టడానికి చాలా టైం పడుతుంది.
- ఉదాహరణకి మీ మొబైల్ కెమెరా ని ఉపయోగించి మీరు ఏదైనా కాయిన్స్ ని ఫోటో తీసి నట్లయితే ఆ ఫోటో లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అని లెక్క పెట్టాలి అంటే చాలా టైం పడుతుంది అన్న మాట.
- మీరు కావాలి అనుకుంటే ఏదైనా కట్టెలు కానీ లేదా పప్పు కానీ మీకు నచ్చిన వస్తువులు వేటినైనా సరే సింపుల్‌గా మీరు ఫోటో తీయండి.
- తియ్యగానే ఆటోమేటిక్‌గా ఒక అప్లికేషన్ ఉపయోగించి ఆ ఫోటోలు మనకు ఎన్ని వస్తువులు ఉన్నాయి అని లెక్క పెట్టి చెప్పడం జరుగుతుంది.
We need any application :
- ఫ్రెండ్స్ మీరు కూడా ఈ చిన్న అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకుంటే అయితే మీరు ఎప్పుడు ఫోటో తీసిన సరే ఆ ఫోటోలో మనకు వస్తువులు ఎన్ని ఉన్నాయి అని ఆటోమెటిక్‌గా అదే అప్లికేషన్ లెక్క పెట్టి చెప్పడం జరుగుతుంది.
- కాబట్టి మనకు ఎక్కువగా టైం వేస్ట్ అయితే కాదన్నమాట మీరు కూడా మీ మొబైల్ లో ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుని ఈ అప్లికేషన్ ఎలా చేయాలి అని మీరు ఎక్కడ ఉన్నా అవసరం లేదు.
- ఎందుకంటే ఈ అప్లికేషన్ కి సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో నేను కింద ఇస్తాను మీరు అక్కడి నుంచి చదువుకొని నేర్చుకోవచ్చు.
- అలాగే ఈ అప్లికేషన్‌కు సంబంధించిన లింకు మీకు ఈ బ్లాగు చివరన ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.
How to download the application :
- ఫ్రెండ్స్ మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్‌గా మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి.
- అందులో మీకు పైన ఒక సెర్చ్ బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి Count things from photo శేఖర్ అంటే మీకు ఈ అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది.
- ఈ అప్లికేషన్ కిందనే మీకు ఇన్స్టాల్ అని ఒక బటన్ ఉంటుంది దాని పైన క్లిక్ చేయగానే ఈ అప్లికేషన్ ఆటోమేటిక్ గా మీ మొబైల్ లోకి డౌన్ లోడ్ అయిపోతుంది.
- తర్వాత మీరు చాలా సులభంగా అప్లికేషన్ ఓపెన్ చేసి వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ని ఎవరు తయారు చేశారు అంటే Dynamic venturs అనే కంపెనీ వారు తయారు చేయడం జరిగింది.
- అప్లికేషన్ ఇప్పటివరకు చాలా మంది డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారు మీరు కూడా తప్పకుండా ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ప్రయత్నించండి.