whatsapp tricks

how to do whatsapp offline chat in any mobile

how to do whatsapp offline chat in any mobile

 

Hello friends welcome to Telugu Tech Pro website friends in this article we are going to learn about how to do whatsapp offline chat in any mobile

 

 

how to do whatsapp offline chat in any mobile :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో అందరి మొబైల్స్ లో తప్పకుండా వాట్సప్ అయితే ఉండే ఉంటుంది.
  • మన మొబైల్లో వాట్స్అప్ ఉన్నట్లయితే మన గర్ల్ ఫ్రెండ్ గాని లేదా మన బాయ్ఫ్రెండ్ కానీ ఎవరికైనా సరే మనం చాటింగ్ చేస్తూ ఉంటావో అన్న మాట.
  • అలాగే వాట్సాప్ ను ఉపయోగించి అందులో ఫొటోస్ వీడియోస్ షేర్ చేసుకుంటూ ఉంటాము ఇంతవరకు బాగానే ఉంది.
  • ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మన గర్ల్ ఫ్రెండ్ తో గాని లేదా మన బాయ్ ఫ్రెండ్ తో గాని ఏదైనా గొడవ జరిగినప్పుడు మనం వాట్సాప్ లోకి వెళ్ళిన సరే వాళ్ళకి తెలియకూడదు.
  • వేరే వాళ్ళు పంపిన మెసేజ్ ని చదవాలి రిప్లై ఇవ్వాలి అని మనం అనుకుంటాం కాకపోతే వాట్సాప్ ఓపెన్ చేసినట్లయితే వాళ్లకు తెలిసిపోతుంది అన్నమాట.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ అందుకే ఈరోజు నేను మీకు ఒక చిన్న అప్లికేషన్ గురించి చెప్తాను ఈ అప్లికేషన్ ద్వారా మనం వాట్సాప్ లోకి వెళ్ళకుండానే వాట్సాప్ లో వచ్చే మెసేజెస్ అన్నిటికీ మనం రిప్లై ఇవ్వచ్చు.
  • అందులో వచ్చే మెసేజ్ని చదవచ్చా నా మాట మీరు కూడా ఇటువంటి అప్లికేషన్ మీ మొబైల్ లో వాడారు అంటే మీ మొబైల్ కి వచ్చే వాట్సాప్ లో ఎప్పుడైనా సరే ఏ మెసేజ్ అయినా సరే మీరు వాట్సాప్ ని ఓపెన్ చేయకుండానే చాలా సులభంగా వాటికి రిప్లై అయితే ఇవ్వవచ్చు.
  • మీరు వాట్సాప్ లోకి వచ్చినట్టు ఆ మెసేజ్ చదివినట్టు ఎవ్వరూ కని పెట్ట లేక నా మాట మీరు కూడా ఈ చిన్న అప్లికేషన్ ప్రయత్నించాలి అనుకుంటే మాత్రం ఆ అప్లికేషన్ కి సంబంధించిన లింకు ఈ బ్లాగ్ చివరనే ఉంటుంది.
  • అలాగే అప్లికేషన్ ఎలా వాడాలి అనే వివరాలు మొత్తం ఈ బ్లాగులో ఉంటాయి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అనే అప్లికేషన్ ని ఓపెన్ చేయండి.
  • అందులో కుడి వైపు పై భాగంలో ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి Hide blue tikes app అని ఎంటర్ చేశారంటే ఈ అప్లికేషన్ మీకు కనిపించడం జరుగుతుంది.
  • అప్లికేషన్ కిందనే మీకు ఇన్స్టాల్ అని ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేశారంటే ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ అయిపోతుంది .
  • తర్వాత చాలా సులభంగా ఈ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చు అప్లికేషన్ ఇప్పటివరకు చాలా మంది డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారు తప్పకుండా మీరు కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ప్రయత్నించండి.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

How to set rgb live wallpaper in mobile

how to send whatsapp message without open it

edit whatsapp profile picture with border frame

how to set door screen lock in mobile

how to know who tries to open my phone lock

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని చాలా రకాల పర్మిషన్ అడుగుతుంది.
  • వాటన్నింటికి మీరు పర్మిషన్ ఇచ్చిన ఈ అప్లికేషన్ మీ మొబైల్ లో పని చేస్తుందన్నమాట అందుకే ఈ అప్లికేషన్ అడిగిన పర్మిషన్ ఇచ్చెయ్యండి .
  • మీ దగ్గర ఇంకొక మొబైల్ ఉన్నట్లయితే ఆ మొబైల్ లో వాట్సాప్ నుంచి ఈ మొబైల్ లో వాట్సాప్ కి ఒకసారి మెసేజ్ పంపించండి.
  • ఇప్పుడు మీ వాట్సాప్ నోటిఫికేషన్ తో పాటు ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న ఈ అప్లికేషన్కు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది.
  • సో ఇప్పుడు నేను వాట్సప్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఓపెన్ చేయకుండా ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ యొక్క నోటిఫికేషన్ ని ఓపెన్ చేయండి.
  • ఆటోమేటిక్ గా అది ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ల లోకి తీసుకు వెళ్లడం జరుగుతుంది.

 

 

 

 

Settings in the application :

  • ఆ అప్లికేషన్ లో అదేవిధంగా ఒకటైతే ఓపెన్ అవుతుంది అది చూడడానికి మన వాట్సాప్ లో ఉండే చోట లాగానే ఉంటుందన్నమాట.
  • మీరు అక్కడ్నుంచి దాన్ని ఓపెన్ చేసి ఆ మెసేజ్ ని చదవచ్చు అలాగే మనం వాట్సాప్ లో ఏ విధంగా రిప్లై పంపు తాము అదే విధంగా ఈ అప్లికేషన్ నుంచి ఆ మెసేజ్ కి రిప్లై కూడా పంపవచ్చు.
  • ఈ విధంగా మీరు రోజంతా ఈ అప్లికేషన్లో మెసేజ్ చేసినా సరే మీకు వాట్సాప్ నుంచి ఆ మెసేజెస్ వెళ్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి కాకపోతే మీ వాట్సాప్ లో లాస్ట్ సీన్ అనేది చేంజ్ కాదు మీకు వాట్సాప్ లో ఎవరు మెసేజ్ పంపుతున్నారు.
  • so ఈ విధంగా మీరు చాలా సులభంగా వాట్సాప్ ని ఓపెన్ చేయకుండానే వాట్సాప్ లో వచ్చే ప్రతి ఒక్క మెసేజ్ ని ఈ అప్లికేషన్ ద్వారా చదువవచ్చు దానికి మీరు ఏమైనా రిప్లై పంపాలి అనుకుంటే పంపవచ్చు.

 

 

If you are use this app :

  • మీ మొబైల్ ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని వాడుకోవాలి అనుకుంటే అప్లికేషన్ కి సంబంధించిన లింకు మీకు ఈ బ్లాగు చివరన ఉంది.
  • మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే మీ ఫ్రెండ్స్ గానే మీ ఇంట్లో వాళ్ళు గాని ఎప్పుడైనా సరే ఈ ట్రిక్ గురించి తెలుసుకొని వాళ్ల కూడా మిమ్మల్ని అడిగితే వాళ్ళకి అప్లికేషన్ గురించి చెప్పండి.
  • వాళ్ళు కూడా వాళ్ల మొబైల్ లో డౌన్లోడ్ చేసుకుని ఈ విధంగా వాడుకుంటారు అన్నమాట ఈ అప్లికేషన్ మీ మొబైల్ లో ఉన్నట్లైతే మీకు ఎప్పుడైనా సరే ఉపయోగపడే అవకాశం ఉంటుంది.
  • అందుకే ఒకసారి తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ రీడింగ్ ఫ్రెండ్స్.

 

 

App info :
Version 1.5.6.9.5
Updated on 2 May 2021
Downloads 1,000,000+ downloads
Download size 9.39 MB
Offered by VersionApp
Released on 15 Oct 2019

 

 

DOWNLOAD THE APPLICATION HERE 

how to do whatsapp offline chat in any mobile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *