whatsapp chat super trick nobody knows
Hello friends welcome to Telugu Tech Pro website friends in this article we are going to learn about whatsapp chat super trick nobody knows
whatsapp chat super trick nobody knows :
- ఫ్రెండ్స్ మీ దగ్గర మొబైల్ ఉన్నట్లయితే మీ మొబైల్లో తప్పకుండా వాట్సాప్ అయితే ఉండే ఉంటుంది.
- మీరు వాట్సాప్ వాడేవాళ్ళు అయితే మీకు ఒక రోజులో చాలా వాట్స్అప్లో మెసేజ్ అయితే వస్తూ ఉంటాయి కానీ నీకు ఆ విధంగా మెసేజ్ వచ్చినప్పుడు మీరు తప్పకుండా వాట్సాప్ ని ఓపెన్ చేయవలసి ఉంటుంది.
- తర్వాత మాత్రమే మీరు ఆ మెసేజ్ చదవగలుగుతారు అలాగే మెసేజ్ కి మెసేజ్ కూడా ఇవ్వరు అన్నమాట.
- ఫ్రెండ్స్ అలా కాకుండా మీకు ఎప్పుడైనా సరే వాట్సాప్ లో మెసేజ్ వచ్చినట్లయితే మీరు వాట్సాప్ ని ఓపెన్ చేయకుండానే నా మెసేజ్ ని ఎలా చదవాలి.
- అలాగే ఆ మెసేజ్ కి ఏ విధంగా రిప్లై ఇవ్వాలి అని దాని గురించి ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం.
We need any application :
- ఫ్రెండ్స్ మీరు ఒక చిన్న అప్లికేషన్ని ఉపయోగించినట్లయితే మీరు మీ వాట్సాప్ ను ఓపెన్ చేయకుండానే మీ వాట్సాప్ లో వచ్చే మెసేజ్ కి రిప్లై ఇవ్వచ్చు.
- అలాగే మెసేజ్ కూడా చదవచ్చు ఈ విధంగా మీరు పడుకోవాలి అనుకుంటే దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ వాడవలసి ఉంటుంది మీరు ఆ అప్లికేషన్ ఏంటి అని ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి .
- అప్లికేషన్ లో ఏం చాటింగ్ చేసినట్టు అయితే మనం కూడా వాట్సాప్ ను ఓపెన్ చేయకుండానే చాలా సులభంగా వాట్సాప్ లో వచ్చిన మెసేజ్ ని చూడవచ్చు .
- అలాగే వాటికి రిప్లై ఇవ్వచ్చు అని నీవు ఎక్కడ వెళ్లవలసిన అవసరం లేదు ఎందుకంటే అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో నేను కింద ఇస్తాను మీరు అక్కడి నుంచి లేచి చదువుకో నేర్చుకోవచ్చు .
- అలాగే ఆ అప్లికేషన్ కి సంబంధించిన లింకు కూడా ఈ బ్లాగ్ చివరన ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి.
How to download the application :
- మీరు ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్ గా మీ మొబైల్ లో ఉన్న ప్లే స్టోర్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి.
- తర్వాత అందులో కుడి వైపు పై భాగంలో చూసినట్లైతే మీకు ఒక సెర్చ్ బటన్ కనిపిస్తుంది దానిపైన మీరు ప్రెస్ చేయగానే మీకు WHATSAPP BUBBLE CHAT టైప్ చేయండి .
- మీకు ఈ అప్లికేషన్ కనిపిస్తుంది అప్లికేషన్ కిందనే మీకు ఇన్స్టాల్ అనే ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన మీరు ప్రెస్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ అయిపోతుంది.
- మీరు చాలా సులభంగా ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి వాడుకోవచ్చు అప్లికేషన్ ఇప్పటివరకు చాలా మంది డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారు ప్రయత్నించండి.
CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :
how to increase mobile battery backup
how to hide our photos and videos in clock volt app
best ringtone app for android mobile
how to change voice during call new trick
how to lock our mobile application with app lock
After download the application :
- ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఏమైనా పర్మిషన్ పడినట్లయితే వాటన్నింటికీ పర్మిషన్ క్లిక్ చేయండి.
- తరువాత ఈ అప్లికేషన్కు సంబంధించిన మెయిన్ ఇంటర్ఫేస్ మనకు ఓపెన్ అయిపోతుంది ఇప్పుడు ఈ అప్లికేషన్లో మీరు ఒకటి రెండు సెట్టింగ్స్ చేసుకోవాలి.
- మీరు ఆ సెట్టింగ్ చేసుకున్నట్లయితే మీరు వాట్సాప్ ని ఓపెన్ చేయకుండా డైరెక్ట్ గా మీ మొబైల్ యొక్క స్క్రీన్ ఉండలేదని చూడగలుగుతారు.
- అలాగే ఆ మెసేజ్ కి మీరు రిప్లై కూడా ఇవ్వగలుగుతారు అన్న మాటతో అందుకే ఇక్కడ మీకు కనిపించే ఒక బటన్ ని ఆన్ చేసుకోవాలి అలాగే అప్లికేషన్ అడిగే సెట్టింగ్స్ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది.
Settings in the application :
- ఇప్పటినుంచి నీ వాట్సాప్ కి ఎప్పుడు మెసేజ్ వచ్చిన సరే మీ మొబైల్ లో స్క్రీన్ పైన ఒక చిన్న క్లాస్ కావడం జరుగుతుంది.
- అంటే మీకు మెసేజ్ వచ్చినట్టుగా మీద కూడా తెలుస్తుందన్న మాట తర్వాత మీరు ఆ మెసేజ్ ని దానిపైన ప్రెస్ చేయగానే ఓపెన్ అవుతుంది.
- మీరు అక్కడ నుంచి మెసేజ్ చదువుకోవచ్చు రిప్లై ఇవ్వాలి అనుకుంటే కూడా దానికి సంబంధించిన chat window కూడా అక్కడే రావడం జరుగుతుంది.
- మీరు కావాలనుకుంటే మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వవచ్చు ఫ్రెండ్స్ తీరాన చిన్న అప్లికేషన్ నడుస్తూ ఉంటుందన్నమాట.
- సో మీరు కూడా మీ మొబైల్ లోని వాట్సాప్ ఓపెన్ చేయకుండానే ఎవరికైనా సరే రిప్లై ఇవ్వాలి అనుకుంటే ఈ అప్లికేషన్కు సంబంధించిన వివరాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
App info :
Version 8
Updated on 11 May 2021
Downloads 1,000+ downloads
Download size 4.72 MB
Offered by Mirko Dimartino
Released on 3 Feb 2021
Dating App Download Here