how to set our image as mobile charging animation
Hello friends welcome to Telugu Tech Pro website friends in this article we are going to learn about how to set our image as mobile charging animation
how to set our image as mobile charging animation :
- ఫ్రెండ్స్ మన దగ్గర అందరి దగ్గర మొబైల్ ఉన్నట్లయితే మనం ఒక రోజులో కనీసం రెండు సార్లయినా మన మొబైల్ కి చార్జింగ్ అయితే పెడుతూ ఉంటే మన మాట.
- మన మొబైల్ కి ఎప్పుడు చార్జింగ్ పెట్టినా సరే మన మొబైల్ ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా అని మనం చూడాలి అనుకుంటే మన మొబైల్ యొక్క బ్యాటరీ ఇండికేటర్ ఏ విధంగా ఉందో దాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉంటాను.
- కొంతమంది మొబైల్స్ లో బ్యాటరీ ఇండికేటర్ అనేది ఒక బాక్స్ లాగా ఉంటుంది కొంతమంది మొబైల్స్ లో చిన్న చిన్న పిల్లలు అయితే ఉంటుందన్నమాట మొబైల్ లో ఎలా ఉన్నట్లయితే మీరు దాని లాగ చూసుకుంటూ ఉంటారు.
We need any application :
- ఫ్రెండ్స్ ఈ విధంగా కాకుండా మీ మొబైల్ లో ఎప్పుడైనా చార్జింగ్ పెట్టినప్పుడు మీ మొబైల్ యొక్క స్క్రీన్ పైన ఒక ఫోటో కనిపించట్లా సెట్టింగ్ చేసుకోవచ్చన్నమాట.
- అక్కడ మీ ఫోటో లేదా మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో లేదా మీ పిల్లల ఫోటో మీ బాయ్ ఫ్రెండ్ ఫోటో ఎవరైనా సరే అక్కడ కనిపించేలా మీరు సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
- ఈ విధంగా సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఎప్పుడు మీ మొబైల్ ని మీరు చార్జింగ్ పెట్టినా సరే మీ మొబైల్ లో ఎంతవరకు చార్జింగ్ ఉందో అంత వరకు ఆ ఫోటో అనేది కలర్ ఫుల్ గా కనిపించడం జరుగుతుంది.
- మిగిలిన భాగం మనకు బ్లాక్ అండ్ వైట్ గా కనిపించడం జరుగుతుందని మీ మొబైల్ లో ఈ విధంగా సెట్టింగ్ చేసుకొని మీ మొబైల్ ఎక్కడైనా పక్కన పెట్టినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కానీ లేదా మీ ఫ్రెండ్స్ గాని ఎవరైనా సరే మీ మొబైల్ ని చార్జింగ్ పెట్టడానికి తీసుకుంటే మాత్రం వాళ్లు చార్జింగ్ పెట్టగానే ఆ ఫోటో ఆ విధంగా కనిపించినట్లయితే వాళ్ళు కంపల్సరిగా అయితే అవుతారు అన్నమాట.
- అలాగే మీకు అక్కడ మీ ఫోటో పైన మీ మొబైల్ లో ఎంత వరకు చార్జింగ్ ఎక్కింది అని చూపిస్తుంది.
which application we need :
- ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో ఈ విధంగా చార్జింగ్ పెట్టినప్పుడు అక్కడ ఒక ఫోటో కనిపించాలి.
- మన మొబైల్ ని ఇక్కడ చార్జింగ్ పెట్టినా సరే ఎవరైనా సరే మన మొబైల్ ని చూస్తూ ఉండి పోవాలి అని మీరు అనుకున్నట్టు అయితే అదే విధంగా ఈ విధంగా సెట్ చేసుకొని మీ మొబైల్ ని మీ ఇంట్లో పెట్టినప్పుడు గానీ లేదా ఎవరైనా సరే మీ మొబైల్ లో ఛార్జింగ్ పెట్టినప్పుడు అక్కడ ఫోటో కనిపించగానే కావాలి అని మీరు అనుకున్నట్టు అయితే దాని కోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- ఆ అప్లికేషన్ ఏంటి అసలు అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఆ అప్లికేషన్ ను ఉపయోగించి మనం ఏవిధంగా ఫోటో సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతకవలసిన అవసరం లేదు.
- ఎందుకంటే ఆ అప్లికేషన్ కి సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో కింద ఇస్తాను మీరు ఎక్కడి నుంచో చదువుకొని నేర్చుకోవచ్చు.
- అలాగే అప్లికేషన్కు సంబంధించిన లింకు ఈ బ్లాగు చివరన ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
How to download the application :
- ఫ్రెండ్స్ మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం సింపుల్గా మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అనే ఒక అప్లికేషన్ ని ఓపెన్ చేయండి.
- అందులో మీకు కుడివైపు పైభాగంలో ఒక సెర్చ్ బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి BATTERY CHARGING PHOTO అని టైపు చేసారంటే మీ మొబైల్ లో ఒక అప్లికేషన్ రావడం జరుగుతుంది.
- అప్లికేషన్ కిందనే ఒక ఇన్స్టాల్ అనే బటన్ వస్తుందన్నమాట మీరు దానిపైన ప్రెస్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడింగ్ అయిపోతుంది .
- మీరు దాన్ని ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చు ఈ అప్లికేషన్కు సంబంధించిన రేటింగ్ కనుక మనం చూసినట్లయితే అంటే 3.9 చాలా మంచి రేటింగ్ అయితే ఉందన్నమాట.
- అలాగే అప్లికేషన్ యొక్క సైజు ఎంత ఉంది అంటే 5.5MB ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ఇప్పటివరకు ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు అంటే 100k
After download the application :
- ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది.
- ఇప్పుడు ఈ అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ మీకు ఓపెన్ కావడం జరుగుతుంది.
- మీకు అక్కడే పైన మీ మొబైల్ లో ప్రస్తుతానికి ఎంత ఛార్జింగ్ ఉంది అనేది మనకు కూడా చూపించడం జరుగుతుంది.
- మీకు ఈ కింద కనిపించే మూడు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అవి ఏంటి అంటే
Create image
Wave setting
My image
అని చూపించడం జరుగుతుంది అన్న మాట. - ఇప్పుడు మీరు సింపుల్గా క్రియేట్ ఇమేజ్ పైన ప్రెస్ చేయండి తర్వాత ఇప్పుడు మీ మొబైల్ లో ఒక స్క్రీన్ పైన రెండు పర్మిషన్స్ అయితే ఇవ్వమని చెప్తుంది.
CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :
how to make a private call in mobile
edit whatsapp profile picture with border frame
lock your apps with oops app locker
how to use net blocker in android mobile
best ringtone app for android mobile
Settings in the application :
- మీరు ఈ అప్లికేషన్ కి పర్మిషన్ ఇవ్వడానికి ఇప్పుడు మీ మొబైల్ లో ఒక స్క్రీన్ పైన battery charging photo to access photos media and files on your device అని చూపించడం జరుగుతుంది.
- మీరు దానికి పర్మిషన్ ఇచ్చెయ్యండి తర్వాత ఇప్పుడు మళ్లీ మీ మొబైల్ లో ఒక స్క్రీన్ పైన battery charging photo to take pictures and record video అని చూపిస్తుంది .
- దీనికి కూడా మీరు పర్మిషన్ ఇస్తే ఇచ్చేయండి ఇప్పుడు మీరు ఫ్రెష్ గా ఒక ఫోటో తీసుకోవాలి అనుకుంటున్నారా లేదా మీ గ్యాలరీ ఫోటో తీసుకోవాలి అనుకుంటున్నారా అని రెండు ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది.
- మీరు సింపుల్ గా ఫోటో తీసుకోవాలి అని కూడా తీసుకోవచ్చు లేదా మీ గ్యాలరీ లో కి వెళ్లి అక్కడ నుంచి మీకు నచ్చిన ఫోటో ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.
- ఆ ఫోటో ని మీరు ఎంతవరకు కావాలంటే అంత వరకు కూడా చేసుకోవచ్చు తర్వాత మీరు అక్కడ కనిపించే చేసినట్లయితే అది ఆటోమేటిగ్గా మీ మొబైల్ లోకి సెట్ అయితే అయిపోతుంది.
How to use the application :
- ఇప్పుడు ఈ ఫోటో కి సంబంధించిన యానిమేషన్లో మీరు ఏమైనా చేంజ్ మెసేజ్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఈ కింద కనిపించే మూడు అక్షరాలను ఉపయోగించి మీరు చేంజ్ చేసుకోవచ్చు.
- Wave amplitude
Wavelength
Wave speed
ఈ మూడు ఆప్షన్లను ఉపయోగించి మీ మొబైల్ లో ఈ సెట్టింగ్ అయితే చేసుకోవచ్చన్నమాట. - మీకు మళ్ళీ ఒకటి కుమార్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి యానిమేషన్ నీ మొబైల్ లో సెట్టింగ్స్ చేసుకోవచ్చు .
- మీరు ఈ అప్లికేషన్ ని క్లోజ్ చేసి వెనక్కి వెళ్లిపోండి ఇప్పటినుంచి మీ మొబైల్ లో ఎప్పుడైనా సరే మీరు ఛార్జింగ్ పెట్టినట్టయితే మీ మొబైల్ యొక్క స్క్రీన్ పైన ఈ ఫోటో అయితే కనిపించడం జరుగుతుంది అన్న మాట.
- ఇచ్చిన అప్లికేషన్ ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ తో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి.
App info :
Version : 1.11
Updated on : 10 Jul 2020
Downloads : 100,000+ downloads
Download size : 5.79 MB
offered by : SurekhaDeveloper
Released on : 23 Jan 2020