how to count things from photo in mobile
Hello friends welcome to Telugu Tech Pro website friend in this article we are going to learn about how to count things from photo in mobile
how to count things from photo in mobile :
- ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే మీ మొబైల్ లో ఒక కెమెరా ని ఉపయోగించి ఏదైనా ఫోటో తీసినప్పుడు ఆ ఫోటో లో ఎన్ని వస్తువులు ఉన్నాయి అని మీరు లెక్క పెట్టడానికి చాలా టైం పడుతుంది.
- ఉదాహరణకి మీ మొబైల్ కెమెరా ని ఉపయోగించి మీరు ఏదైనా కాయిన్స్ ని ఫోటో తీసి నట్లయితే ఆ ఫోటో లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అని లెక్క పెట్టాలి అంటే చాలా టైం పడుతుంది అన్న మాట.
- మీరు కావాలి అనుకుంటే ఏదైనా కట్టెలు కానీ లేదా పప్పు కానీ మీకు నచ్చిన వస్తువులు వేటినైనా సరే సింపుల్గా మీరు ఫోటో తీయండి.
- తియ్యగానే ఆటోమేటిక్గా ఒక అప్లికేషన్ ఉపయోగించి ఆ ఫోటోలు మనకు ఎన్ని వస్తువులు ఉన్నాయి అని లెక్క పెట్టి చెప్పడం జరుగుతుంది.
We need any application :
- ఫ్రెండ్స్ మీరు కూడా ఈ చిన్న అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుంటే అయితే మీరు ఎప్పుడు ఫోటో తీసిన సరే ఆ ఫోటోలో మనకు వస్తువులు ఎన్ని ఉన్నాయి అని ఆటోమెటిక్గా అదే అప్లికేషన్ లెక్క పెట్టి చెప్పడం జరుగుతుంది.
- కాబట్టి మనకు ఎక్కువగా టైం వేస్ట్ అయితే కాదన్నమాట మీరు కూడా మీ మొబైల్ లో ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుని ఈ అప్లికేషన్ ఎలా చేయాలి అని మీరు ఎక్కడ ఉన్నా అవసరం లేదు.
- ఎందుకంటే ఈ అప్లికేషన్ కి సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో నేను కింద ఇస్తాను మీరు అక్కడి నుంచి చదువుకొని నేర్చుకోవచ్చు.
- అలాగే ఈ అప్లికేషన్కు సంబంధించిన లింకు మీకు ఈ బ్లాగు చివరన ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.
How to download the application :
- ఫ్రెండ్స్ మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి.
- అందులో మీకు పైన ఒక సెర్చ్ బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి Count things from photo శేఖర్ అంటే మీకు ఈ అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది.
- ఈ అప్లికేషన్ కిందనే మీకు ఇన్స్టాల్ అని ఒక బటన్ ఉంటుంది దాని పైన క్లిక్ చేయగానే ఈ అప్లికేషన్ ఆటోమేటిక్ గా మీ మొబైల్ లోకి డౌన్ లోడ్ అయిపోతుంది.
- తర్వాత మీరు చాలా సులభంగా అప్లికేషన్ ఓపెన్ చేసి వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ని ఎవరు తయారు చేశారు అంటే Dynamic venturs అనే కంపెనీ వారు తయారు చేయడం జరిగింది.
- అప్లికేషన్ ఇప్పటివరకు చాలా మంది డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారు మీరు కూడా తప్పకుండా ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ప్రయత్నించండి.
CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :
how to do whatsapp fake chat new trick
how to set incoming call lock couchgram
romantic ringtones website for mobile Mobcup
how to set launcher live icons for android
how to increase followers on insta page
After download the application :
- ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఏమైనా పర్మిషన్ కలిగినట్లయితే వాటన్నిటికీ పర్మిషన్ చేయండి.
- తర్వాత మీకు కింద కనిపించే విధంగా చూపిస్తుంది
Login
create account
continue as guest
మీరు ఇప్పుడు సింపుల్గా చివరి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకోగానే ఈ అప్లికేషన్ మీకు ఓపెన్ కావడం జరుగుతుంది - ఇక్కడ మనకు చాలా రకాల టెంప్లేట్స్ అయితే అక్కడి నుంచి మీకు నచ్చిన సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు వీటిని అయితే అకౌంట్ చేయాలి అనుకుంటున్నారో దానికి దాదాపుగా సరిపోయే టెంప్లేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
Settings in the application :
- ఫ్రెండ్స్ మీరు పెడితేనే counter చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన టెంప్లేట్ కింద మీకు గెట్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది.
- దాని పైన ఆటోమేటిగ్గా ఈ టెంప్లేట్ అయితే ఓపెన్ అయిపోతుంది ఇప్పుడు మీరు ఆల్రెడీ మీ మొబైల్ లో ఉన్న ఫోటో ని ఉపయోగించి లెక్కించాలి అనుకుంటున్నారా లేదా ఇప్పుడు ఫోటో తీయాలి అనుకుంటున్నారు అని మనకు ఆప్షన్ కనిపిస్తుంది అన్నమాట.
- సింపుల్ గా ఆల్రెడీ మీ మొబైల్ లో ఫోటో ఉన్నట్లయితే దానిని సెలెక్ట్ చేసుకోండి లేదా ఇప్పుడు ఫోటో తీయాలి అనుకుంటే ఇక్కడ కెమెరా ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి.
- మీరు కెమెరా ఆప్షన్ని సెలెక్ట్ చేసుకో నీ మొబైల్లో బై డిఫాల్ట్ గా ఉన్న కెమెరా అప్లికేషన్ ఓపెన్ కావడం జరుగుతుంది దాన్ని ఉపయోగించి సింపుల్ గా ఫోటో అయితే తియ్యండి ఫ్రెండ్స్.
How to use the application :
- ఫ్రెండ్స్ మీరు ఫోటో తీయగానే ఆటోమేటిగ్గా ఆ ఫోటో ఈ అప్లికేషన్ లోకి రావడం జరుగుతుంది సింపుల్ గా ఫోటో కింద మీకు అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అన్నమాట.
- దానిపైన ప్రెస్ చేయగానే ఆటోమేటిగ్గా ఆ ఫోటో లో ఎన్ని ఉన్నాయో అన్ని వస్తువులు అయితే ఉన్నాయో అవన్నీ మనకు ఆటోమేటిక్గా కౌంటింగ్ అయిపోతాయి ఎన్ని ఉన్నాయో అన్ని చూపించడం జరుగుతుంది.
- ఈ విధంగా చాలా సులభంగా మీరు ఏదైనా ఒక ఫోటో ని ఉపయోగించి అందులో ఎన్ని వస్తువులు ఉన్నాయి అని మనం ఈ అప్లికేషన్ ను ఉపయోగించి చాలా సులభంగా లెక్కించవచ్చు.
- ఈ చిన్న అప్లికేషన్ మీరు కూడా ప్రయత్నించాలి అనుకుంటే ఈ అప్లికేషన్కు సంబంధించిన లింకు కిందనే ఉంది వెంటనే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి.
App info :
Version 3.15.1
Updated on 24 May 2021
Downloads 500,000+ downloads
Download size 75.11 MB
In-app purchases 1,750.00 10,400.00 per
item
Offered by Dynamic Ventures, Inc. d/b/a
CountThings
Released on 15 Feb 2017