tech

How To Download Best KGF Ringtones in 2022

Best KGF Ringtones | KGF Movie Ringtone | Mom Than Kgf Ringtone

 

Hello friends welcome to Telugu Tech Pro website friend in this article we are going to learn Best KGF Ringtones | KGF Movie Ringtone | Mom Than Kgf Ringtone

 

 

Best KGF Ringtones | KGF Movie Ringtone | Mom Than Kgf Ringtone :

  • ఫ్రెండ్స్ మీలో చాలామంది మీ మొబైల్ లో ఒక రింగ్టోన్ లాగా మీకు నచ్చిన పాటలను సెట్టింగ్ చేసుకుంటూ ఉంటాడు కావచ్చు చాలామంది మొబైల్ లో వచ్చిన సాంగ్స్ అంటే పెట్టుకుంటూ ఉంటారు.
  • కొంతమంది అయితే ఏదైనా కొత్త సినిమా వచ్చినట్లయితే అందులో వాళ్లకు నచ్చిన సాంగ్ మొబైల్ రింగ్ టోన్ సెట్టింగ్ చేసుకుంటూ ఉంటారు.
  • మీరు ప్రతి సారి ఈ విధంగా రింగ్టోన్స్ కోసం అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉంటారు అన్న మాట.
  • ఒకసారి ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నా లేదా ఏదైనా వెబ్ సైట్ ని డౌన్లోడ్ చేసుకోండి సరే మీరు మంచి రింగ్టోన్స్ కోసం చాలా పెట్టవలసి ఉంటుంది.
  • మీరు ఏదైనా వెబ్ సైట్ లో వెళ్ళినా సరే అది మిమ్మల్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంది కానీ అందులో మీకు నచ్చిన సాంగ్ అయితే దొరకదు అన్నమాట

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో మంచి మంచి రింగ్టోన్ సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు అక్కడ అక్కడ వెతుకుతూ ఉంటాడు కావచ్చు .
  • అటువంటి రింగ్టోన్స్ కోసం నేను ఈరోజు మీకు ఒక చిన్న అప్లికేషన్ గురించి చెప్తాను ఈ అప్లికేషన్లో గనక మీరు చూసినట్లయితే చాలా రకాల రింగ్టోన్స్ ఇక్కడ ఉంటాయన్న మాట చాలా క్యాటగిరి కూడా ఇక్కడ ఉంటాయి.
  • మీకు నచ్చిన కేటగిరీలోకి వెళ్లి మీకు నచ్చిన పాటలు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్ ఏంటిది నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
  • డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు.
  • ఈ అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో ఇస్తాను మీరు అక్కడి నుంచి లేచి చదువుకో నేర్చుకోవచ్చు.
  • అలాగే ఈ అప్లికేషన్కు సంబంధించిన లింకు ఈ బ్లాగులో చివరన ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన కనిపిస్తున్న ఫోటోలోని అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీ మొబైల్ లో కనిపించే ప్లే స్టోర్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి.
  • ఓపెన్ చేసిన తర్వాత అందులో మీకు పైన కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి Free ringtones 2020 అని టైప్ చేశారు అంటే ఈ అప్లికేషన్ మీకు కనిపించడం జరుగుతుంది.
  • అప్లికేషన్ కిందనే మీకు డౌన్లోడింగ్ బటన్ కనిపిస్తుంది దానిపైన మీరు ట్రై చేశాను అంతే ఆటోమేటిక్గా ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడింగ్ అయిపోతుందన్న మాట.
  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ సంబంధించిన రేటింగ్ కూడా మనం చూసినట్లయితే చాలామంది రైటింగ్ ఏ అప్లికేషన్ అప్లికేషన్ కూడా అంత పెద్దగా ఏమీ లేదు చాలా చిన్న అప్లికేషన్ సో మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు.

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీ మొబైల్ లో ఒక స్క్రీన్ పైన by continuing your accept privacy policy terms and conditions అని చూపిస్తుంది.
  • దానికి నేను మీకు యాక్సెప్ట్ అనే ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయండి చేసిన తర్వాత ఇప్పుడు ఈ అప్లికేషన్కు సంబంధించిన మెయిన్ ఇంటర్ఫేస్ అయిపోతుంది.
  • ఇప్పుడు మీకు ఒక చోట రింగ్టోన్స్ అని ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయండి ట్రై చేసిన తర్వాత ఈ అప్లికేషన్ మిమ్మల్ని చిన్న ఒక పర్మిషన్ అడగడం జరుగుతుంది.
  • ఆ పర్మిషన్ ఇచ్చేసి మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీకు ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి
    Standard ringtones
    SMS tones
    Baby tone
    Sound effects
    Funny tones
    Animal tones

 

 

 

 

settings in this application :

  • ఫ్రెండ్స్ మీకు ఏ విధంగా పైన కనిపించిన క్యాటగిరి కనిపించడం జరుగుతుంది అందులో మీరు ఏ కేటగిరి కి సంబంధించిన రింగ్టోన్స్ ఫ్రీ డౌన్లోడ్ చేసుకోవాలి.
  • లేకపోతే వాటిని మీ మొబైల్ యొక్క ఇన్కమింగ్ రింగ్టోన్ సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ కేటగిరీ పైన ప్రెస్ చేయండి.
  • ట్రై చేసిన తర్వాత ఆ కేటగిరీలో మీకు చాలా రకాల రింగ్టోన్స్ అయి ఉండటం జరుగుతుంది అందులో నుంచి ఒక దాన్ని ప్లే చేస్తూ కూడా వినవచ్చు.
  • ప్రతి రింగ్టోన్ పక్కనే ఒక ప్లే బటన్ కూడా ఉంటుంది ఈ విధంగా మీకు ప్లే చేసి వింటున్నప్పుడు ఏదైనా ఒక రింగ్టోన్లు గనుక నీకు నచ్చినట్లైతే దాన్ని ఓపెన్ చేయండి.
  • ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ కింద కనిపించే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.
    Set as ringtone
    SMS tone
    Set a as alarm tone

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to set incoming call lock in mobile

how to set video ringtone in mobile

best mobile live wallpaper app in this year

 

 

How to set ringtone using this app :

  • ఫ్రెండ్స్ నేను మీకు పైన చెప్పినట్టుగా చూపించడం జరుగుతుంది అందులో నుంచి మీరు ఆ రింగ్టోన్ ని మీ మొబైల్ రింగ్టోన్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు లేదా ఎస్ఎంఎస్ సెట్టింగ్ చేసుకోవచ్చు.
  • లేకపోతే మీకు నచ్చినట్టుగా అలారం సెట్టింగ్ చేసుకోవచ్చన్నమాట మీరు ఇందులో దేనికి సెట్టింగ్ చేసుకోవాలనుకుంటున్నారా సింపుల్ ఏదైనా ఒకసారి ట్రై చేశారా అంటే ఈ అప్లికేషన్ మళ్లీ మిమ్మల్ని ఒక చిన్న పర్మిషన్ అడుగుతుంది.
  • అది ఏమిటంటే ringtones to access photos media and files on your device అని చూపించడం జరుగుతుంది.
  • మీరు దానికి ఒక చిన్న పర్మిషన్ అయితే ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత ఇది ఆటోమేటిగ్గా మీరు దేనికైనా సెట్టింగ్ చేస్తున్నారు దానికి సెట్ అయిపోతుంది.

 

 

 

 

Finally :

  • సో ఫ్రెండ్స్ ఈ మాత్రం సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ని క్లోజ్ చేసి బయటకు వచ్చేయండి .
  • ఇదే విధంగా మీకు బయట ఉన్న కేటగిరీలో కూడా ఏ కేటగిరీలో అయితే మీకు రింగ్టోన్స్ కావాలో ఆ కాటగిరీ లోకి వెళ్లి మీకు నచ్చిన రింగ్టోన్ సెట్టింగ్ చేసుకుంటూ వుండండి.
  • అప్లికేషన్ వర్క్ అవుతుంది మీకు ఇచ్చిన అప్లికేషన్స్ నుంచి రింగ్టోన్స్ కూడా మీకు నచ్చినట్టయితే ఈ అప్లికేషన్ని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి.
  • ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకొని వాడుకోవాలి అనుకుంటే మాత్రం అప్లికేషన్ యొక్క లింకు మీకు ఈ కిందనే ఉంది వెంటనే డౌన్లోడ్ చేసుకొని తప్పకుండా ట్రై చేయండి

 

 

App info :
Version : 1.38
Updated on : 10 Sep 2020
Downloads : 5,000,000+ downloads
Download size : 22.67 MB
In-app purchases : F187.00 – 720.00 per item
Offered by : AppStar Studios
Released on : 13 Aug 2019

 

 

DOWNLOAD THE APPLICATION HERE

Best KGF Ringtones | KGF Movie Ringtone | Mom Than Kgf Ringtone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *